'వారికి జీవితాంతం గెలుపు లేకుండా చేస్తా' | Sakshi
Sakshi News home page

'వారికి జీవితాంతం గెలుపు లేకుండా చేస్తా'

Published Mon, May 22 2017 6:25 AM

పత్తికొండ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు కేఈ సోదరులే కారణమని నారాయణరెడ్డి భార్య శ్రీదేవి రెడ్డి, సోదరుడు ప్రదీప్‌రెడ్డి ఆరోపించారు.