తెలంగాణకు వన్నె తెచ్చేలా యాదాద్రి | kcr discuss the yadadri design planings | Sakshi
Sakshi News home page

Sep 1 2015 7:18 AM | Updated on Mar 20 2024 1:58 PM

ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయత కలగలిపి తెలంగాణకే వన్నె తెచ్చేలా యాదాద్రిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధితోపాటు పరిసరాలను తీర్చిదిద్దటానికిగాను ఆలయ స్థపతి ఆనంద్‌సాయి, ఆర్కిటెక్ట్‌లు రాజు, జగన్‌లు రూపొందించిన ప్రణాళికలను సోమవారం సీఎం పరిశీలించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement