'నయీమ్తో నాకెలాంటి సంబంధాలు లేవు' | karne prabhakar, says had no connection with gangster Nayeem | Sakshi
Sakshi News home page

Aug 17 2016 12:59 PM | Updated on Mar 22 2024 11:06 AM

గ్యాంగ్స్టర్ నయీమ్తో నాకెలాంటి సంబంధాలు లేవని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం డీజీపీని కలసిన కర్నె ప్రభాకర్ అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... నయీమ్ విషయంలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కర్నె విజ్ఞప్తి చేసినట్లు కర్నె ప్రభాకర్ తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement