గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లికి వెరైటీ ఇన్విటేషన్ | karnataka ex-minister gali janardhan reddy's daughter wedding: verity invitation | Sakshi
Sakshi News home page

Oct 19 2016 12:14 PM | Updated on Mar 21 2024 8:56 PM

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు బ్రాహ్మణి వివాహ వేడుకకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరులో జరగనున్న పెళ్లికి అతిథులను ఆహ్వానించేందుకుగానూ రూపొందించిన వైరైటీ శుభలేఖపై జాతీయ మీడియా సంస్థలు సైతం వార్తలు ప్రచురించాయి. దేశంలోనే బిగ్ వెడ్డింగ్ ఈవెంట్లలో ఇదీ ఒకటని పేర్కొన్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement