క్లాస్రూమ్లో అమ్మాయిల జుట్టు పట్టుకుని.. | Karnal teacher caught on camera assaulting students, booked by police | Sakshi
Sakshi News home page

Sep 30 2016 11:55 AM | Updated on Mar 21 2024 9:51 AM

అమ్మాయిలను జుట్టు పట్టుకుని తిప్పుతూ ఉన్మాదిలా ఊగిపోతూ కొట్టాడు. తలకు దెబ్బ తగిలేలా పలుమార్లు బలంగా కొట్టాడు. చెంపలు వాయించాడు. అమ్మాయిలను గొడ్డును బాదినట్టు బాదాడు. ఇక అబ్బాయిలపైనా ఇదే ప్రతాపం చూపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement