జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ఫోటో | Jr NTR son Abhay ram first birthday | Sakshi
Sakshi News home page

Jul 22 2015 12:31 PM | Updated on Mar 21 2024 8:30 PM

తన కుమారుడు అభయ్ రామ్ తొలి పుట్టినరోజు కోసం హీరో ఎన్టీఆర్ మంగళవారం యూరప్ నుంచి హైదరాబాద్ కు తిరిగొచ్చారు. బుధవారం(జూలై 22) అభయ్ రామ్ పుట్టినరోజు కావడంతో నందమూరి వారింట సందడి నెలకొంది. అభయ్ రామ్ బర్త్ డే పార్టీని ఘనంగా నిర్వహించనున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement