పవన్ అభిమాని హత్యకేసులో అక్షయ్ అరెస్ట్ | Jr NTR fan stabs Pawan Kalyan fan to death:Akshay Kumar arrested | Sakshi
Sakshi News home page

Aug 25 2016 8:19 PM | Updated on Mar 22 2024 10:40 AM

పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సాపురం నందిని దాబా వద్ద అతడిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్షయ్తో పాటు మరో ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement