16 ఏళ్ల దీక్ష విరమిస్తా | I will withdraw 16-year-old strike | Sakshi
Sakshi News home page

Jul 27 2016 7:12 AM | Updated on Mar 21 2024 8:51 PM

మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఎత్తేయాలని కోరుతూ 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మిల ఆగస్టు 9న తన సుదీర్ఘ దీక్షను విరమించనున్నట్లు ప్రకటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement