ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబుపై గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్ జానీమున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి తనపై కక్ష కట్టారని, రాజకీయ జీవితం లేకుండా చేస్తానని బెదిరించారని ఆరోపించారు. తనకు, తన భర్తకు మంత్రి రావెల నుంచి ప్రాణహాని ఉందని జానీమున్ ఆరోపించారు.