‘ఎలా ఎదుర్కొనేందుకైనా మేం సిద్ధం’ | I assure nation that Navy is fully combat ready to protect our maritime: Navy chief Sunil Lanba | Sakshi
Sakshi News home page

Dec 4 2016 12:37 PM | Updated on Mar 21 2024 6:42 PM

నేవీ డే సందర్భంగా త్రివిద దళాల చీఫ్‌లు ఒక చోట చేరారు. ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌, నేవీ చీఫ్‌ సునీల్‌ లంబా, వైమానిక దళ చీఫ్‌ అరూప్‌ రహా ఢిల్లీలో అమర జవానుల జ్యోతికి నివాళులు అర్పించారు.దేశానికి తాము రక్షణ ఇవ్వగలమని తాము ఈ సందర్భంగా హామీ ఇస్తున్నామని అన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement