ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి మరో సారి సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. రాజధానిలో భూ సేకరణకు నేను వ్యతిరేకమని ఆయన గురువారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ భూ సేకరణ చేస్తామంటున్నారు.... దీనిపై తాను మాట్లాడనని కేఈ కృష్ణమూర్తి తెలిపారు.