వైభవంగా ముగిసిన కృష్ణా పుష్కరాలు | Holy aarti marks end of Krishna Pushkaralu | Sakshi
Sakshi News home page

Aug 24 2016 6:41 AM | Updated on Mar 22 2024 11:06 AM

విజయవాడలో 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. ఫెర్రి పవిత్ర సంగమం ఘాట్లో నిర్వహించిన మహా హారతి కార్యక్రమంతో కృష్ణమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement