సెట్‌టాప్ బాక్సుల గడువు పొడిగింపు | Sakshi
Sakshi News home page

సెట్‌టాప్ బాక్సుల గడువు పొడిగింపు

Published Thu, Dec 31 2015 3:47 PM

కేబుల్ టీవీ డిజిటలైజేషన్కు రెండు నెలల గడువు పొడిగిస్తున్నట్లు హైకోర్టు బుధవారం ప్రకటించింది. సెట్‌టాప్ బాక్స్ కోసం (టీవీ డిజిటలైజేషన్కు) గతంలో ప్రకటించిన గడువు ఈ 31తో ముగియనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement