అందమైన ముఖం... అబ్బురపరిచే నవ్వు.. ఎంత చూసిన తనివితీరని కళ్లు.. ఇవన్నీ కలగలిపిన అందాల చిత్రం మోనాలీసా. 500 సంవత్సరాల క్రితం ప్రముఖ చిత్రకారుడు లియనార్డో డావిన్సీ కుంచె నుంచి జాలువారిన ఈ చిత్రం గురించి తెలియని వారు ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదు.
Mar 19 2017 11:47 AM | Updated on Mar 21 2024 6:40 PM