హరియాణా ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు | HC Blasts Khattar Govt for Letting Panchkula Burn, Says it Surrendered to Dera Sacha Sauda Followers | Sakshi
Sakshi News home page

Aug 26 2017 2:24 PM | Updated on Mar 21 2024 8:58 AM

పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు హరియాణా సర్కారుకు శనివారం చివాట్లు పెట్టింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వం 'పంచకుల'ను తగులబెట్టేలా చేసిందని కోర్టు వ్యాఖ్యానించింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement