జీఎస్‌ఎల్వీ డీ6 ప్రయోగం సక్సెస్ | GSLV-D6 Success | Sakshi
Sakshi News home page

Aug 27 2015 5:23 PM | Updated on Mar 20 2024 1:06 PM

భారత అంతరిక్ష కీర్తి కీరిటంలో మరో కలికితురాయి చేరింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయోజనిక్ దశతో వరుసగా రెండోసారి విజయాన్ని అందుకుంది. ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్వీ డీ6 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement