ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్వీ డీ6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్‌డౌన్ ప్రారంభమైన 29 గంటల అనంతరం గురువారం సాయంత్రం 4.52 గంటలకు దీన్ని ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ జీఎస్‌ఎల్వీ డీ6 అంతరిక్షంలోకి దూసుకుపోయింది.
Aug 27 2015 5:07 PM | Updated on Mar 20 2024 1:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement