ఆయన అలాంటి వాడు కాదట..?! | Girlfriend Of Paddock : No Warning About Massacre | Sakshi
Sakshi News home page

Oct 5 2017 11:44 AM | Updated on Mar 21 2024 6:13 PM

లాస్‌వేగాస్‌లో నరమేధానికి దిగిన.. స్టీఫెన్‌ పెడాక్‌ గురించి అతని గర్ల్‌ఫ్రెండ్‌ మార్లు డాన్లీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నరమేధం జరుగుతున్న సమయంలో పిలిప్పీన్స్‌లో ఉన్న ఆమె.. అమెరికాకు తిరిగి రావడంతో ఎఫ్‌బీఐ అధికారులు విచారణకు దిగారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement