భారత్‌కు ఉగ్రవాది గిడ్డా అజీజ్ | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఉగ్రవాది గిడ్డా అజీజ్

Published Tue, Jan 19 2016 7:11 AM

నగరానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ భారత్‌కు వస్తున్నాడు. సౌదీ అరేబియాలో తలదాచుకుని, అక్కడ నుంచే ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తూ వచ్చాడు.

Advertisement
Advertisement