‘సైకిల్‌ గుర్తు రద్దు’పై ఈసీ స్పందన.. | freezing of SP poll symbol is hypothetical right now: ECI | Sakshi
Sakshi News home page

Jan 4 2017 4:11 PM | Updated on Mar 21 2024 9:55 AM

ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ రెండుగా చీలిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల గుర్తైన సైకిల్‌పై వివాదం చెలరేగడం, ఆ గుర్తు తమకే కేటాయించాలని ఇరు పక్షాలూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీం జైదీ స్పందించారు. బుధవారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధిచిన నోటిఫికేషన్‌ను జారీచేసిన ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement