'నయీం చనిపోవడం ఆనందంగా ఉంది' | Former Maoist sambasivudu father chandraiah happy with nayeem died | Sakshi
Sakshi News home page

Aug 9 2016 10:58 AM | Updated on Mar 21 2024 6:45 PM

మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్, మాజీ నక్సలైట్ నయీముద్దీన్ అలియాస్ నయీం చనిపోవడం ఆనందంగా ఉందని మాజీ మావోయిస్టు సాంబశివుడు తండ్రి చంద్రయ్య అన్నారు. నల్లగొండలో సోమవారం ఆయన మాట్లాడుతూ...నయీం చావడంతో పీడ వదిలిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement