పేలిన గ్యాస్ సిలిండర్: ఐదుగురికి గాయాలు | five injured in gas cylinder blast | Sakshi
Sakshi News home page

Aug 18 2016 11:33 AM | Updated on Mar 22 2024 11:06 AM

ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని నేరేడ్‌మెట్ కృప కాంప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. కృష్ణాపైప్ లైన్ లీకేజి మరమ్మత్తుల్లో భాగంగా గ్యాస్ సిలిండర్‌తో కార్మికులు పని చేస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement