కోమటిరెడ్డి, దామోదర రెడ్డి వర్గీయుల ఫైట్ | fighting between komatireddy and ram reddy venkatareddy | Sakshi
Sakshi News home page

Jan 13 2014 6:58 PM | Updated on Mar 21 2024 8:30 PM

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. భువనగిరిలో ఏఐసీసీ పరిశీకుల సాక్షిగా కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు సోమవారం బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది

Advertisement
 
Advertisement
Advertisement