రాష్ట్రంలో కరువుతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయని చెప్పారు.
Mar 21 2017 1:50 PM | Updated on Mar 21 2024 6:45 PM