అత్తింట్లోనే వివాహిత సమాధి | Family members killed the house wife | Sakshi
Sakshi News home page

May 30 2017 9:57 AM | Updated on Mar 22 2024 11:27 AM

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వివాహితను ఆమె బంధువులే ఆమె అత్తగారి ఇంట్లోనే సమాధి చేసిన ఉదంతం సోమవారం వరంగల్‌ నగరంలోని ఏనుమాములలో జరిగింది. నట్టింట్లో గొయ్యి తీసి ఆమె మృతదేహాన్ని సమాధి చేసిన బంధువులు పిల్లలకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement