'కేసీఆర్ ఆదర్శ రైతు.. అభినందనీయం' | errabelli settires on cm kcr | Sakshi
Sakshi News home page

Sep 29 2015 12:27 PM | Updated on Mar 21 2024 8:30 PM

ముఖ్యమంత్రి కేసీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పరోక్షంగా సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శ రైతు అని అభినందిస్తూనే ఎకరాకు కోటి రూపాయలు పండిస్తే మరి ఇజ్రాయెల్ కు వెళ్లడం ఎందుకో అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement