భారీ భూకంపం.. సగం పట్టణం నేలమట్టం | Sakshi
Sakshi News home page

భారీ భూకంపం.. సగం పట్టణం నేలమట్టం

Published Wed, Aug 24 2016 11:41 AM

ఇటలీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. బుధవారం తెల్లవారు జామున 3.36గంల అంబ్రియా ప్రాంతంలోని నోర్సియా పట్టణానికి సమీపంలో ఇది సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది

Advertisement

తప్పక చదవండి

Advertisement