నగరంలోని జూబ్లీహిల్స్‌లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 10 మంది వాహనదారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి వద్ద నుంచి 7 కార్లు, 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సమాచారం.
Nov 20 2016 7:18 AM | Updated on Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement