ఆర్టీసీ డ్రైవర్లకు డబుల్ డ్యూటీ బాధ తప్పింది. డబుల్ డ్యూటీలను రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందాయి. దీంతో రీజినల్ మేనేజర్లు డబుల్ డ్యూటీలు రద్దు చేసి డ్రైవర్లకు లింకు డ్యూటీలు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు
Nov 6 2017 7:53 AM | Updated on Mar 22 2024 11:25 AM