తప్పుచేయలేదు.. చర్య తీసుకోడానికి వీల్లేదు | did not commit any mistake, says mla kodali nani | Sakshi
Sakshi News home page

Dec 22 2016 2:30 PM | Updated on Mar 22 2024 11:13 AM

తాను ఏ తప్పూ చేయలేదని, తనపై చర్య తీసుకోడానికి వీల్లేదని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజి కమిటీ సమావేశానికి ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement