ఆధ్యాత్మికవేత్త శివానందమూర్తి శివైక్యం | Devotional Guru shivanandhamurthy died | Sakshi
Sakshi News home page

Jun 10 2015 12:24 PM | Updated on Mar 21 2024 6:38 PM

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివానందమూర్తి (87) ఇకలేరు. వరంగల్ జిల్లా ములుగురోడ్డులోని గురుధామ్ ఆశ్రమంలో బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. వడదెబ్బకు గురైన ఆయన గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement