తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. | devotees rush at tirumala due to diwali festival | Sakshi
Sakshi News home page

Oct 30 2016 10:12 AM | Updated on Mar 22 2024 11:05 AM

చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీపావళి పర్వదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనార్థం భక్తులు కంపార్టమెంట్లలో వేచి చూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం, నడకదారి భక్తులకు 6 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement