దేవరగట్టు..ఆచారానిదే పైమెట్టు | devaragattu preference treadition | Sakshi
Sakshi News home page

Oct 11 2016 7:56 PM | Updated on Mar 21 2024 8:11 PM

కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి పర్వదినాన ప్రతి ఏటా ఇక్కడ బన్ని ఉత్సవం జరుగుతుంది. జైత్రయాత్ర పేరుతో కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినా ఇక్కడ సంప్రదయానిదే పైమెట్టు అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement