అన్నాడీఎంకే పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి గెంటివేయబడ్డ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బుధవారం అర్థరాత్రి దినకరన్కు ఢిల్లీ పోలీసు టీమ్ సమన్లు జారీచేసింది.
Apr 20 2017 9:15 AM | Updated on Mar 21 2024 8:11 PM