అమెరికా చరిత్రలోనే ఘోర మారణకాండ | death toll rises las vegas incident mass shootings us history | Sakshi
Sakshi News home page

Oct 3 2017 8:01 AM | Updated on Mar 22 2024 11:03 AM

అమెరికాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. లాస్‌వెగాస్‌లో ఆహ్లాదంగా సాగుతున్న మ్యూజిక్‌ కన్సర్ట్‌ (సంగీత విభావరి)పై విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టనపెట్టుకున్నాడు. కన్సర్ట్‌ వేదిక పక్కనున్న హోటల్‌లోని 32వ అంతస్తునుంచి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement