బీఎండబ్ల్యూ కారులో మృతదేహం... | Dead body found in BMW car at bowenpally | Sakshi
Sakshi News home page

Aug 26 2015 9:24 AM | Updated on Mar 20 2024 5:03 PM

హైదరాబాద్ బోయిన్పల్లి వద్ద నిలిపి ఉన్నబీఎండబ్ల్యూ కారులో (AP 28 BX 5675) మృతదేహం బయటపడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు బోయిన్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...మృతుడు కిమ్స్ ఆస్పత్రి ఇంఛార్జ్ రాఘవేందర్గా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాఘవేందర్ మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement