ప్రముఖ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ దాశరథి రంగాచార్య (86) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన దాశరథి యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. దాశరథి ఆకస్మిక మృతితో తెలుగు రచయితలు, ప్రజలు దిగ్భాంతికి గురయ్యారు. అభ్యుదయ రచయితగా , తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా దాశరథి రంగాచార్య ప్రస్థానం మొదలుపెట్టారు. మోదుగుపూలు, చిల్లరదేవుళ్లు, జనపథం వంటి రచనలతో దాశరథి రంగాచార్యులు ప్రసిద్ధికెక్కారు.
Jun 8 2015 6:48 PM | Updated on Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
Advertisement
