పెద్ద నోట్ల రద్దుతో చికెన్‌ అమ్మకాలు ఢమాల్‌ | currency ban effect: meat sales down | Sakshi
Sakshi News home page

Nov 13 2016 9:47 AM | Updated on Mar 21 2024 9:01 PM

పెద్ద నోట్ల రద్దు ప్రభావం మాంసం వ్యాపారుల మీదా పడింది. ఆదివారం రోజు జోరుగా సాగే మాంసం వ్యాపారాలు మందగించాయి. సండే రోజు చికెన్‌ షాపులు ముందు వరుసకట్టే వినియోగదారులు పెద్ద నోట్ల రద్దుతో ఆవైపుకే రాలేదు. దీంతో వినియోగదారులు లేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement