కేసుల ఉపసంహరణపై కౌంటర్‌ వేయండి | Counter on the withdrawal of cases | Sakshi
Sakshi News home page

Aug 30 2017 6:48 AM | Updated on Mar 21 2024 8:47 PM

రాష్ట్రంలో మంత్రులు, అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది

Advertisement
 
Advertisement
Advertisement