వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామి కన్నుమూత | controversial tantrik chandra swamy passes away | Sakshi
Sakshi News home page

May 23 2017 9:31 PM | Updated on Mar 20 2024 1:19 PM

ఆధ్యాత్మిక గురువు, వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామి (66) మరణించారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మూత్రపిండాల వ్యాధితో మరణించారు. చంద్రస్వామి గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవలే ఆయనకు గుండెపోటు రావడంతో పాటు ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement