పాములతో హత్యకు కుట్ర! | conspiracy-to-murder-a-whole-family-with-snakes | Sakshi
Sakshi News home page

May 29 2014 2:49 PM | Updated on Mar 21 2024 7:48 PM

మనిషిని చంపేందుకు కత్తి, తుపాకీ ఇతర ఆయుధాలను ఉపయోగిస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా ఓ వ్యక్తి తాచుపాములను ఆయుధంగా వాడాడు. ఇదే తరహాలో గతంలో నాలుగుసార్లు ప్రయోగించడంతో అప్రమత్తమైన ఆ కుటుంబం చాకచక్యంగా నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించింది. నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement