‘ఎన్నికలకు ముందు రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఎందుకు అడగలేకపోయారు?. చంద్రబాబు గొంతెందుకు మూగబోయింది?’ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూటిగా ప్రశ్నించారు.