దసరా నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు | Sakshi
Sakshi News home page

దసరా నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు

Published Wed, Aug 10 2016 6:38 AM

తెలంగాణలో అక్టోబర్ 11 (విజయదశమి) నుంచి కొత్త జిల్లాలు ఏర్పాడతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

Advertisement
Advertisement