ఫాల్కే అవార్డుకే నిండుద‌నం వ‌చ్చింది: చిరు | Chiranjeevi Response On Dada Saheb Phalke Award to Vishwanath | Sakshi
Sakshi News home page

Apr 25 2017 2:27 PM | Updated on Mar 21 2024 8:11 PM

క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ గారికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `నాకు విశ్వనాథ్ గారితో ఉన్న అనుబంధం న‌టుడు, ద‌ర్శకుడ‌ని కాకుండా కుటంబ ప‌రంగాను మంచి రిలేషన్ ఉంది. ఆయ‌న‌కు ఈ అవార్డు రావ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. మాట‌ల్లో చెప్పలేని అనుభూతికి లోన‌వుతున్నా. అవార్డు రావాల్సిన స‌మ‌యంలో వ‌చ్చిందా? లేదా అన్న దానిపై ఇప్పుడు మాట‌లు అన‌వ‌స‌రం.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement