పాప ఏడుస్తోందని.. నేలకేసి కొట్టింది! | Child brutally beaten by his play school caretaker in Navi Mumbai | Sakshi
Sakshi News home page

Nov 25 2016 7:13 AM | Updated on Mar 21 2024 9:55 AM

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్లయితే పిల్లలను చూసుకోవడం కష్టం. అందుకోసం వాళ్లను క్రష్‌లలో వదిలిపెడతారు. నవీముంబైలో ఇలాగే ఒక పది నెలల పాపను క్రష్‌లో చేరిస్తే.. పాప ఏడుస్తోందని ఆమెను చితక్కొట్టడమే కాక, ఏకంగా నేలకేసి కొట్టింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement