డిజిటల్ బాట పట్టించిన బడ్జెట్ | central budget 2017-18 looks into digitisation | Sakshi
Sakshi News home page

Feb 2 2017 6:23 AM | Updated on Mar 22 2024 11:07 AM

ఇది డిజిటల్‌ యుగం. ఆ బాటలో దేశదేశాలు వేగంగా పయనిస్తున్నాయి. ఇంకా మందగమనంలోనే ఉన్న భారతావనిని డిజిటల్‌ మార్గం పట్టించే ప్రయత్నం చేశారు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ. ఆ మార్గంలో వడివడిగా అడుగులు వేసేలా బడ్జెట్లో అనేక చర్యలు ప్రకటించారు. మూడు నెలల కిందట దేశాన్ని కుదిపేసిన పెద్ద నోట్ల రద్దు చర్య నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ, డిజిటల్‌ లావాదేవీలను పెంపొందించడం, గ్రామాల్లోనూ దీనిని ప్రోత్సహించడంపై దృష్టిపెట్టారు. డిజిటల్‌ అక్షరాస్యతను పెంపొందించడం నుంచి డిజిటలీకరణ మౌలిక సదుపాయాలను విస్తరించడం వరకూ అనేక నిర్ణయాలు వివరించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement