గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్ | Cash for vote case : CM KCR meets Governor Narasimhan | Sakshi
Sakshi News home page

Jun 23 2015 11:17 AM | Updated on Mar 21 2024 7:54 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. రాజ్భవన్లో ఈ సమావేశం జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఓటుకు కోట్లు' కేసు పురోగతిపై కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్తో చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే సెక్షన్ 8, అటారీ జనరల్ సలహాల ప్రచారంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా సెక్షన్-8ను తెరపైకి తేవడంపై గవర్నర్ వద్ద కేసీఆర్ నిరసన తెలిపినట్లు సమాచారం. కాగా అంతకు ముందు కేసీఆర్ ...ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement