కార్టూనిస్టు బాల అరెస్టు | Cartoonist Balakrishnan arrested tamilnadu | Sakshi
Sakshi News home page

Nov 6 2017 7:53 AM | Updated on Mar 20 2024 3:21 PM

తమిళనాడు సీఎం, తిరునల్వేలి కలెక్టర్, ఎస్పీలపై వ్యంగ్య కార్టూన్‌ వేసిన జి.బాల అలియాస్‌ బాలక్రిష్ణన్‌ను పోలీసులు అరెస్టుచేశారు. తిరునల్వేలి కలెక్టర్‌ చేసిన ఫిర్యాదు మేరకు క్రైమ్‌ బ్రాంచి పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement