మసూద్‌పై ఆధారాలున్నాయ్‌ | Burden of proof against Masood Azhar not on India, Jaishankar tells China | Sakshi
Sakshi News home page

Feb 23 2017 2:14 PM | Updated on Mar 22 2024 11:05 AM

జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ దుశ్చర్యలన్నిటికీ ‘పక్కాఆధారాలు’ ఉన్నాయని భారత్‌ స్పష్టం చేసింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని బ్రిటన్, ఫ్రాన్స్‌ మద్దతుతో అమెరికా ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో చేసిన ప్రతిపాదనకు చైనా మోకాలడ్డిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement