బాంబు పేలుళ్లతో అట్టుడికిన కాబూల్‌ | bomb blast near kabul airport claims 1 life | Sakshi
Sakshi News home page

Dec 28 2015 11:40 AM | Updated on Mar 21 2024 8:11 PM

అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ వరుస పేలుళ్లతో అట్టుడికిపోతోంది. తాజాగా అక్కడి హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం ఉదయం భారీ కారుబాంబు పేలడంతో ఒకరు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement